హిందుస్థాన్‌ ఎరోనాటిక్స్‌ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల HAL Recruitment 2024

HAL Recruitment 2024 :

హైదారాబాద్‌ లోని హిందుస్థాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌ ఉద్యోగాల నియామకానికి గాను మంచి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌ విభాగాలలో ఖాళీగా గల అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆఫ్‌ లైన్‌ విధానంలో, స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు. రాతపరీక్ష లేకుండా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్
20240502 155348

HAL Vacancy 2024 :

HAL నోటిఫికేషన్ నుండి మొత్తం 06 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

  • అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రానిక్స్‌) – 03
  • అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (మెకానికల్‌) – 03

HAL Recruitment 2024 Qualifications :

వయోపరిమితి :

HAL Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. HAL నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి 5 సంవత్సరాలు,
  • BC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

  • సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం :

రాత పరీక్ష
ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద మేనేజర్‌ (హెచ్‌ఆర్‌) రిక్రూట్‌మెంట్‌, హిందూస్థాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌, ఏవియానిక్స్‌ డివిజన్‌, బాలానగర్‌, హైదరాబాద్‌ చిరునామాకు పంపాల్సి ఉంటుంది.

  • దరఖాస్తులకు చివరి తేది – మే 8, 2024

1 thought on “హిందుస్థాన్‌ ఎరోనాటిక్స్‌ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల HAL Recruitment 2024”

Leave a Comment