హిందుస్థాన్‌ ఎరోనాటిక్స్‌ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల HAL Recruitment 2024

20240502 155348

HAL Recruitment 2024 : హైదారాబాద్‌ లోని హిందుస్థాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌ ఉద్యోగాల నియామకానికి గాను మంచి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌ విభాగాలలో ఖాళీగా గల అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆఫ్‌ లైన్‌ విధానంలో, స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు. రాతపరీక్ష లేకుండా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి … Read more