సాంఘిక సంక్షేమ శాఖలో 10th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ICMR NIRT Recruitment 2024 :

ICMR భారతదేశంలో TB నిర్మూలన పర్యవేక్షణను బలోపేతం చేయడానికి గాను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్‌క్యులోసిస్ ప్రాజెక్ట్ డ్రైవర్ కమ్ మెకానిక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. జిల్లా స్థాయి సెంటినల్ సర్వే (DLSS) ప్రాజెక్ట్ కోసం అభ్యర్థుల నియామకం జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు. రాతపరీక్ష లేకుండా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

Driver jobs 2024 :

NIRT నోటిఫికేషన్ నుండి మొత్తం 15 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

  • డ్రైవర్ – 15 పోస్టులు

NIRT Recruitment 2024 Apply Process :

దరఖాస్తు విధానం :

దరఖాస్తు ప్రక్రియ క్రింది దసల ద్వారా సులభతరంగా దరఖస్తు చేయవచ్చు.

అప్లై విధానం  అభ్యర్థులు సంభందిత బయో డేటా ఫాం ను పూరించి ఇంటర్వ్యూ కు వెళ్ళు సమయ్హంలో సబ్ మిట్ చేయండి.

దరఖాస్తుఫీజు :

ICMR NIRT నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

జనరల్, ఓబీసీ అభ్యర్థులురూ 00/- 
మిగితా అభ్యర్ధులురూ 0/-

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ జరుగు తేదిమే 09, 2024
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం ICMR-National Institute for Research in Tuberculosis, No-1, Mayor Sathyamoorthy Road, Chetpet, Chennai – 600031

మరిన్ని ఉద్యోగాలు :

ICMR NIRT Recruitment 2024 Eligibility :

వయోపరిమితి :

ICMR NIRT Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. ICMR NIRT నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 21 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి 5 సంవత్సరాలు,
  • BC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

  • అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి అర్హత కలిగి, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ మరియు రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలి.
  • వాహనాలను నిర్వహించడం, సాధారణ మరమ్మతులు మరియు కేటాయించిన ఇతర విధులు బాధ్యతలుగా చెప్పుకోవచ్చు.

ఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు గల డ్రైవర్ తదితర ఉద్యోగాల ఎంపిక మూడు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

స్కిల్ టెస్ట్
ఇంటర్వ్యూ

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

Leave a Comment