ఇస్రో నుండి ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల VSSC Recruitment 2024

VSSC Recruitment 2024 :

భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో పనిచేయాలనుకునే నిరుద్యోగ అభ్యర్థులకు VSSC విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుండి 2023-24 సంవత్సరానికి గాను అప్రెంటిస్ పోస్టుల నియామకం కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు, అలానే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్
20240507 081409

VSSC Apprentice Vacancy 2024 :

VSSC నుండి మొత్తం 99 పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. క్యాటగిరీల వారీగా ఖాళీల వివరాలు క్రింది ఇవ్వబడ్డాయి.

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 50 పోస్టులు
  • ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ – 21
  • మెకానికల్ ఇంజినీర్ – 15
  • మెటలర్జీ – 06
  • హోటల్ మేనేజ్‌మెంట్/కేటరింగ్ టెక్నాలజీ – 04
  • జనరల్ స్ట్రీమ్ – 05
  • టెక్నీషియన్ అప్రెంటిస్ – 49 పోస్టులు
  • మొత్తం పోస్టులు – 99

VSSC Apprentice Recruitment 2024 Qualifications :

వయోపరిమితి :

VSSC Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. VSSC నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి 30 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా బ్యాచిలర్స్ డిగ్రీలో క్వాలిఫై అయ్యుండాలి.

మరిన్ని ఉద్యోగాలు :

ఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు గల అప్రెంటిస్ తదితర ఉద్యోగాల ఎంపిక మూడు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

  • మెరిట్
  • రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్

దరఖాస్తు విధానం : ఆన్ లైన్

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తుకు చివరి తేదీ – మే 08, 2024
  • సెలక్షన్ జరిగే వేదిక – VSSC గెస్ట్ హౌస్, ఏటీఎఫ్‌ ఏరియా, వెలి, తిరువనంతపురం జిల్లా, కేరళ.

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

Leave a Comment