High Court jobs 2024 హై కోర్టులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

20240430 085742

High Court jobs 2024 : కోర్టులలో ఉద్యోగం మీ లక్ష్యమా, అయితే తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ విభాగం వారు తెలంగాణ హైకోర్టులలో ఖాళీగా గల జూనియర్ సివిల్ జడ్జీ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 150 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి … Read more