కరెంట్ ఆఫీసులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

NPCIL Recruitment 2024 :

NPCIL కరెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గల న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. స్త్రీ మరియు పురిష అభ్యర్థులు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్
20240428 090159

NPCIL Trainee Vacancy 2024 :

NPCIL నందు ఖాళీగా గల 817 పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. క్యాటగిరీల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

  • మెకానికల్ – 150 పోస్టులు
  • కెమికల్ – 73 పోస్టులు
  • ఎలక్ట్రికల్ – 69 పోస్టులు
  • ఎలక్ట్రానిక్స్ – 29 పోస్టులు
  • ఇన్‌స్ట్రుమెంటేషన్ – 19 పోస్టులు
  • సివిల్ – 60 పోస్టులు

మరిన్ని ఉద్యోగాలు :

NPCIL Trainee Recruitment 2024 Qualifications :

వయోపరిమితి :

NPCIL Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. NPCIL నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి 30 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

  • BE/BTech/B.Sc (ఇంజినీరింగ్) పూర్తి చేసి ఉండాలి.
  • గేట్ 2022/2023/2024లో అర్హత సాధించి ఉండాలి.

దరఖాస్తు విధానం : ఆన్‌ లైన్‌ అప్లై

దరఖాస్తు ఫీజు :

NPCIL నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు : రూ 500/-
  • మిగితా అభ్యర్ధులు : రూ 00/-

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

Leave a Comment