IPPB Recruitment 2024 పోస్ట్ ఆఫీసులలో ఉద్యోగాల భర్తీకి మరో కొత్త నోటిఫికేషన్

IPPB Recruitment 2024 :

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుండి ఖాళీగా గల ఉద్యోగాల నియామకానికి మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఎక్జిక్యూటివ్, సీనియర్ కన్సల్టెంట్ పోస్టును భర్తీ చేయనున్నారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉండనుంది. ఆన్‌ లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు. మే 04వ తేదీ నుండి మే 24వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి.

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్
20240508 072154

IPPB Vacancy 2024 :

ఇప్పబ్ నుండి వివిధ విభాగాలలో ఖాళీగా గల ఎక్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. విభాగాల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

  • ఎక్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్) – 28 పోస్టులు
  • ఎక్జిక్యూటివ్ (కన్సల్టెంట్) – 21 పోస్టులు
  • ఎక్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్) – 05 పోస్టులు

Indian Posta Payment Bank Recruitment 2024 Qualifications :

వయో పరిమితి :

IPPB Notification 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. IPPB నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 22 నుండి 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.

విద్యార్హతలు :

  • కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్‌ విభాగాలలో BE/B.Tech ఉత్తీర్ణత లేదా
  • మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (MCA) లేదా
  • కంప్యూటర్ సైన్స్ /ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో BCA/B.Sc ఉత్తీర్ణత.

మరిన్ని ఉద్యోగాలు :

అప్లై విధానం : ఆన్ లైన్

దరఖాస్తు ఫీజు :

IPPB నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు : రూ 750/-
  • మిగితా అభ్యర్ధులు : రూ 150/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – మే 04, 2024
  • దరఖాస్తు చేయుటకు చివరి తేది – మే 24, 2024

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

Leave a Comment