FSSAI Recruitment 2023 ఫుడ్ డిపార్ట్మెంట్ నుండి ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

FSSAI Recruitment 2023 :

FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో అసిస్టెంట్ మేనేజర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్, సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ సెక్రటరీ పోస్టులుు కలవు. పెర్మనెంట్ జాబ్ సాధించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. స్త్రీ అభ్యర్థులు మరియు పురుష అభ్యర్థులిద్దరు, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు. అక్టోబర్ 30వ తేదీ నుండి నవంబర్ 22వ తేదీ వరకు ఆన్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

FSSAI Vacancy 2023 Details :

FSSAI నోటిఫికేషన్ నుండి మొత్తం 42 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

పోస్టు పేరుపోస్టుల సంఖ్య
అసిస్టెంట్ మేనేజర్08 పోస్టులు
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్03 పోస్టులు
జూనియర్ అసిస్టెంట్14 పోస్టులు
అసిస్టెంట్01 పోస్టులు
సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ06 పోస్టులు
పర్సనల్ సెక్రెటరీ 10 పోస్టులు

FSSAI Recruitment 2023 Apply Process :

దరఖాస్తు విధానం :

దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 30 తేది నుండి ఆన్ లైన్ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారంను సబ్ మిట్ చేయవలసి ఉంటుంది. క్రింది దశల ద్వారా సులభతరంగా దరఖస్తు చేయవచ్చు.

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

FSSAI నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

జనరల్, ఓబీసీ అభ్యర్థులురూ 1000/- 
మిగితా అభ్యర్ధులురూ 500/-

మరిన్ని ఉద్యోగాలు :

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదిఅక్టోబర్ 30, 2023
దరఖాస్తు చేయుటకు చివరి తేదినవంబర్ 22, 2023
FSSAI Recruitment 2023 Eligibility :

వయోపరిమితి :

FSSAI Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. FSSAI నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు వారు 18 నుండి 56 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

12వ తరగతి , BTech, MTech, MCA మరియు స్టేట్ గవర్నమెంట్ గాని, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లొయ్ అయి ఉండాలి.

ఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు గల అసిస్టెంట్ మేనేజర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్, సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ సెక్రటరీ తదితర ఉద్యోగాల ఎంపిక మూడు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

షార్ట్‌ లిస్ట్
ఇంటర్వ్యూ
డాక్యుమెంట్ వెరిఫికేషన్

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్.
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

2 thoughts on “FSSAI Recruitment 2023 ఫుడ్ డిపార్ట్మెంట్ నుండి ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top