BRAOU Recruitment 2023 డాబీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ నందు ఉద్యోగాలు భర్తీ

BRAOU Recruitment 2023 :

BRAOU డా.బి.ఆర్. అంబేడ్కర్ యూనివర్సిటీ దిల్లీ నుండి ఖాళీగా గల నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో డాక్యుమెంటేషన్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కలవు. ఇంటర్ పాసైట్ చాలు ఈ నోటిఫికేషన్కు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
ap govt jobs 2023
20230829 172356

BRAOU Vacancy 2023 :

  • మెడికల్ ఆఫీసర్ – 01 పోస్టు
  • సెక్షన్ ఆఫీస్ – 04 పోస్టు
  • సెక్యూరిటీ ఆఫీసర్ – 01 పోస్టు
  • స్టాఫ్ నర్స్ – 01 పోస్టు
  • సీనియర్ అసిస్టెంట్ (జనరల్, సెక్రటేరియల్ సర్వీస్ అండ్‌ ఐటీ) – 12 పోస్టు
  • సెక్యూరిటీ సూపర్‌వైజర్ – 02 పోస్టు
  • స్పోర్ట్స్ కోచ్ – 02 పోస్టులు
  • స్టూడియో అసిస్టెంట్ – 01 పోస్టు
  • అసిస్టెంట్ (జనరల్) / అసిస్టెంట్ కమ్ కేర్‌టేకర్ / డాక్యుమెంటేషన్ అసిస్టెంట్ / అసిస్టెంట్ (సెక్రటేరియల్ సర్వీసెస్) – 06 పోస్టులు

Dr B R Ambedkar University Notification Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ అభ్యర్ధులు – రూ 300/-
  • EWS / OBC అభ్యర్థులు – రూ 300/-
  • SC/ST అభ్యర్థులు : రూ 00/-

ఎంపిక విధానం :

  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : ఆగస్ట్ 27, 2023
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : సెప్టెంబర్ 08, 2023

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

ADU Recruitment 2023 Qualifications :
  • సంబంధిత విభాగంలో 10+2, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, సీఏ, ఇంటర్ ఐసీడబ్ల్యూఏఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయో పరిమితి :

  • జనరల్ అభ్యర్థులు 30, 35, 42 ఏళ్లు మించకూడదు.
  • ప్రభుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం SC/ST, OBC లకి వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

3 thoughts on “BRAOU Recruitment 2023 డాబీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ నందు ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment