APSRTC Jobs 2023 ఏపియస్ఆర్టీసీ నుండి మరో 4జిల్లాలోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

APSRTC Jobs 2023 :

APSRTC ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నందు జిల్లాల వారీగా ఖాళీ ఉన్నటువంటి అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గతవారంలో 7జిల్లాల వారికి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే, మరి ఈ రోజు మరో 4జిల్లాలలో ఇలాంటి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ లైన్ అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
ap govt jobs 2023
20230830 111142

Latest APSRTC Vacancy 2023 :

  • చిత్తూర్ – 46 పోస్టులు
  • తిరుపతి – 102 పోస్టులు
  • నెల్లూరు – 96 పోస్టులు
  • ప్రకాశం – 56 పోస్టులు

APSRTC Apprentice Recruitment 2023 Apply Procedure :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
  • సర్టిఫికేట్స్ మరియు నకళ్ళు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెనువెంటనే ఈ క్రింద తెలిపిన certificates యొక్క నకలును మా కార్యాలయమునకు సెప్టెంబర్ 08, 2023 తేదీలోగా చేరునట్లు పంపవలసి ఉంటుంది.
  • సర్టిఫికేట్స్ ను పంపునపుడు తగిన విధముగా పూర్తి చేసిన “RESUME” తో పాటుగా పంపవలెను.
  • RESUME” కాపి ని క్రింది లింకులు విభాగం నుండి డౌన్లోడ్ చేసుకోండి

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 0/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు సమర్పణకు ప్రారంభ తేదీ : ఆగస్టు 25, 2023
  • దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ : సెప్టెంబర్ 08, 2023

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

APSRTC Recruitment 2023 Qualifications :

వయస్సు :

  • 18 నుండి 42 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

ఐటీఐ ఉత్తీర్ణత

మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

3 thoughts on “APSRTC Jobs 2023 ఏపియస్ఆర్టీసీ నుండి మరో 4జిల్లాలోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment