jobalertszone జిల్లా జైలులో 7వ తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

District Jail Recruitment 2023 :

APSRTC ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం జిల్లా(విజయవాడ) జైళ్ల నందు ఖాళీగా గల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఇందులో భాగంగా లక్ట్రీషియన్, డ్రైవర్, స్వీపర్ తదితర పోస్టులను భర్తీ. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
ap govt jobs 2023

District Jail Job Vacancy 2023 :

 • మగ నర్సింగ్ ఆర్డర్లీ – 01 పోస్టు
 • డ్రైవర్ (LMV) – 01 పోస్టు
 • ఎలక్ట్రీషియన్ – 01 పోస్టు
 • స్వీపర్ – 01 పోస్టు

AP Govt jobs 2023 Apply Process :

 • అభ్యర్థులు ఆఫ్‌ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
 • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
 • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
 • సరైన సమాచారంతో నింపి క్రింది చిరునామా కు పంపించగలరు.
 • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
 • చిరునామా – సూపరింటెండెంట్, జిల్లా జైలు విజయవాడ, గాంధీనగర్ – 520003.

దరఖాస్తు రుసుము :

 • జనరల్, ఓబీసీ అభ్యర్థులు, మిగితా అభ్యర్ధులు ఎవ్వరికి ఎటువంటి ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ :

 • ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది

జీతాభత్యాలు :

 • మగ నర్సింగ్ ఆర్డర్లీ – రూ 12,000/-
 • డ్రైవర్ (LMV) – రూ 15,000/-
 • ఎలక్ట్రీషియన్ & స్వీపర్ – రూ 12,000/-

గుర్తించుకోవలసిన తేదీలు :

 • దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ : ఆగస్టు 25, 2023
 • ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 04, 2023

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

AP Outsourcing jobs 2023 Qualifications :

విద్యార్హతలు :

 • మగ నర్సింగ్ ఆర్డర్లీ – 10వ తరగతి
 • డ్రైవర్ (LMV) – 10వ తరగతి
 • ఎలక్ట్రీషియన్ – 10వతరగతితో పాటు ఐటీఐ ఉత్తీర్ణత.
 • స్వీపర్ – 07వ తరగతి.

వయో పరిమితి

 • దరఖాస్తుదారులు 01-08-2023 నాటికి కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి.

వయస్సు సడలింపు

 • BC అభ్యర్థులు – 3 సంవత్సరాలు
 • SC, ST అభ్యర్థులు – 5 సంవత్సరాలు
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

3 thoughts on “jobalertszone జిల్లా జైలులో 7వ తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment