Attendar Jobs 2023 కేవలం ఇంటర్ అర్హతతో అటెండర్, జూ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

Attendar Jobs 2023 :

NIT నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలికట్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో ఆఫీస్ అసిస్టెంట్, అటెండర్ తదితర పోస్టులతో కలిపి మొత్తం 150 ఖాళీలు ఉన్నాయి. NIT కాలికట్ నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకం ప్రక్రియ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 20, 2023 నుంచి సెప్టెంబర్ 06, 2023 వరకూ అందుబాటులో ఉంటుంది. చాలా చక్కని అవకాశం కాబట్టి స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
ap govt jobs 2023
20230827 144655

NIT Calicut Vacancy 2023 :

  • జూనియర్ ఇంజినీర్ – 07 పోస్టులు
  • సూపరింటెండెంట్ – 10 పోస్టులు
  • టెక్నికల్ అసిస్టెంట్ – 30 పోస్టులు
  • లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ – 03 పోస్టులు
  • సీనియర్ అసిస్టెంట్ – 10 పోస్టులు
  • సీనియర్ టెక్నీషియన్ – 14 పోస్టులు
  • జూనియర్ అసిస్టెంట్ – 24 పోస్టులు
  • టెక్నీషియన్ – 30 పోస్టులు
  • ఆఫీస్ అటెండెంట్ – 07 పోస్టులు
  • ల్యాబ్ అటెండెంట్ – 15 పోస్టులు

NIT Calicut Non Teaching Recruitment Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

ఎంపిక విధానం :

  • రాత పరీక్ష,
  • స్కిల్ టెస్ట్

దరఖాస్తు ఫీజు:

  • జనరల్ అభ్యర్థులు – రూ 1000/-
  • ఎస్సి, ఎస్టీ , బీసీ , మహిళలు – రూ 500/-

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : ఆగస్ట్ 22, 2023
  • ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది : సెప్టెంబర్ 06, 2023

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

NITC Recruitment 2023 Qualifications :

వయోపరిమితి :

  • GEN/EWS అభ్యర్థులు : 18, 27, 30, 35, 40 సంవత్సరాలు
  • ఎస్సి, ఎస్టీ : 5 సంవత్సరాలు
  • ఓబీసీ : 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

జూనియర్ అసిస్టెంట్ – 10+2 మరియు కంప్యూటర్ సామర్థ్యం.
టెక్నీషియన్ – 10+2/ ITI/ డిప్లొమా.
ఆఫీస్ అటెండెంట్ – 10+2 ఉత్తీర్ణత
ల్యాబ్ అటెండెంట్ – 10+2 ఉత్తీర్ణత

మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Comment