Panchayat Raj Recruitment 2023 పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Panchayat Raj Recruitment 2023:

పంచాయతీ రాజ్ శాఖ పరిధిలోని NIRDPR నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదలైంది. హైదరాబాద్, తెలంగాణలో ఈ అకడమిక్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీల పోస్టింగ్. ఉంటుంది. కేంద్రప్రభుత్వ అధీనంలోని, నోటిఫికేషన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
ap govt jobs 2023
20230823 192216

Panchayat Raj Department Vacancy :

  • ప్రాజెక్ట్ మేనేజర్ – 01 పోస్టు
  • అకడమిక్ అసోసియేట్ – 04 పోస్టులు
  • అకడమిక్ అసోసియేట్ (IT) – 01 పోస్టు
  • అకడమిక్ అసోసియేట్ (సోషల్ ఆడిట్) – 01 పోస్టు
  • రీసెర్చ్ అసోసియేట్ (సోషల్ ఆడిట్) – 01 పోస్టు
  • జూనియర్ ఫెలో (సోషల్ ఆడిట్) – 01 పోస్టు
  • రీసెర్చ్ అసోసియేట్ (ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ క్లైమేట్ చేంజ్) – 01 పోస్టు
  • రీసెర్చ్ అసోసియేట్ – 01 పోస్టులు

NIRDPR Recruitment Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 300/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ఎంపిక విధానం :

  • ఇంటర్వ్యూ

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: ఆగస్టు 14, 2023
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 01, 2023

జీతభత్యాలు :

  • ప్రాజెక్ట్ మేనేజర్ రూ 1,00,000/-
  • అకడమిక్ అసోసియేట్ రూ 40,000/-
  • అకడమిక్ అసోసియేట్ (IT)అకడమిక్ అసోసియేట్ (సోషల్ ఆడిట్)రీసెర్చ్ అసోసియేట్ (సోషల్ ఆడిట్)జూనియర్ ఫెలో (సోషల్ ఆడిట్) రూ 60,000/-
  • రీసెర్చ్ అసోసియేట్ (ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ క్లైమేట్ చేంజ్) రూ 40,000/-
  • రీసెర్చ్ అసోసియేట్ రూ 50,000/-

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

NIRDPR Recruitment 2023 Qualifications :

వయో పరిమితి :

  • ప్రాజెక్ట్ మేనేజర్ గరిష్టంగా 40 సంవత్సరాలు
  • అకడమిక్ అసోసియేట్ గరిష్టంగా 45 సంవత్సరాలు
  • రీసెర్చ్ అసోసియేట్ (ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ క్లైమేట్ చేంజ్) గరిష్టంగా 35 సంవత్సరాలు
  • రీసెర్చ్ అసోసియేట్ గరిష్టంగా 40 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి.
  • ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

  • పోస్టును బట్టి BE/ B.Tech, M.Tech, MCA, M.Sc, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ/ డిప్లొమా, Ph.D పూర్తి చేసి ఉండాలి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

2 thoughts on “Panchayat Raj Recruitment 2023 పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment