TS KGBV Recruitment 2023 పాఠశాల విద్యాశాఖ నుండి భారీ నోటిఫికేషన్

20230625 095617

TS KGBV Recruitment 2023 : KGBV పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని TSKGBV తెలంగాణాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా స్పెషల్‌ ఆఫీసర్లు, పీజీటీలు, సీఆర్‌టీలు, పీఈటీల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆశక్తి ఉన్న వారు జూన్ 26 నుంచి జులై 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. Alerts – మరిన్ని ఉద్యోగాలకు … Read more