WDCW Jobs 2023 కేవలం 10th అర్హతతో రాతపరీక్ష లేకుండానే సొంత గ్రామాలలో భారీ నోటిఫికేషన్

WDCW Jobs 2023 :

ఆంధ్రప్రదేశ్, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ వైయస్సార్ కడప జిల్లా మరియు విజయనగరం జిల్లాల నందు ఖాళీగా గల అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి పాసైతే చాలు సొంత గ్రామంలోనే ఉంటూ పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశాన్ని పొందుతారు. స్త్రీ అభ్యర్థులు మాత్రమే ఈ నోటిఫికేషన్ కు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని సచివలయాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వెబ్ సైట్ ను సందర్శిస్తూ ఉండండి మరియు వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone
Apsrtc

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదీ : మార్చి 19, 2023.
  • విజయనగరం జిల్లా, దరఖాస్తుకు చివరి తేదీ : మార్చి 29, 2023.
  • వైయస్సార్ కడప జిల్లా, దరఖాస్తుకు చివరి తేదీ : మార్చి 27, 2023.

Anganwadi Job Vacancy 2023 :

వైయస్సార్ కడప జిల్లా ఖాళీలు :

  • అంగన్వాడీ టీచర్ – 18 పోస్టులు
  • అంగన్వాడీ సహాయకులు – 49 పోస్టులు
  • మినీ అంగన్వాడీ టీచర్ – 04 పోస్టులు
  • మొత్తం ఖాళీలు – 71 పోస్టులు

విజయనగరం జిల్లా ఖాళీలు :

  • అంగన్వాడీ టీచర్ – 10 పోస్టులు
  • అంగన్వాడీ సహాయకులు – 53 పోస్టులు
  • మినీ అంగన్వాడీ టీచర్ – 15 పోస్టులు
  • మొత్తం ఖాళీలు – 78 పోస్టులు

AP Anganwadi Jobs 2023 Eligibility :

వయోపరిమితి :

  • 21 – 35 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు

విద్యార్హతలు :

  • 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
  • సొంత గ్రామ వారైనటువంటి వివాహితులు అప్లై చేసుకోవాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

WCD Kadapa Anganwadi Recruitment 2023 :

దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :

  • అప్లికేషన్ ఫామ్
  • ఇటీవలి పాస్ పోర్ట్ సైజు ఫోటో
  • SSC లేదా తత్సమాన సర్టిఫికేట్
  • సంబంధిత MRO జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం.
  • సరైన కుల ధృవీకరణ పత్రం లేనట్లయితే, అభ్యర్థిని OC అభ్యర్థిగా పరిగణిస్తారు.
  • వివాహానికి రుజువుగా రేషన్ కార్డు.
  • వార్డ్ అడ్మినిస్ట్రేటర్ లేదా సంబంధిత వార్డు కార్యదర్శులు మరియు సంబంధిత గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్లచే ధృవీకరించబడిన ఇటీవలి నివాస ధృవీకరణ పత్రం.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ఎంపిక విధానం :

  • అకడమిక్‌ మెరిట్
  • డాక్యుమెంట్ వేరిఫికేషన్
WDCW Vijayanagaram Anganwadi Recruitment 2023 Apply Process :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషను ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top