AP Govt Jobs 2023 ప్రభుత్వ హై స్కూళ్లలో 5388 వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీ

AP Govt Jobs 2023 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ హై స్కూళ్లలో నైట్ వాచ్ మెన్ల్ నియామకానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 5388 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆశక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది లాంటి పూర్తి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని జాబ్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone
20230321 073116

రూ 6,000ల గౌరవ వేతనాన్ని ఇవ్వనున్నారు. మరి ఈ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

Night Watchmen Jobs in AP 2023 :

ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం చాలా డబ్బు ఖర్చు చేసింది. అందువల్ల ఖరీదైన ఫర్నిచర్‌ను రక్షించాల్సిన అవసరం మనకు ఉంది. కావున, ఈ వస్తువులన్నింటిని రక్షించడంతోపాటు సంఘ వ్యతిరేక శక్తులు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి ప్రభుత్వం నైట్ వాచ్‌మెన్ పోస్టుల నియామకానికి నిశ్చయించింది. మొత్తం 5,388 నాడు నేడు హైస్కూల్‌లలో పాఠశాలకు ఒక నైట్ వాచ్‌మెన్‌ను నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని జాబ్స్ :

AP High Schools Night Watchmen Jobs 2023 :

నియామక ప్రక్రియ :

  • ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న అయా భర్తకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
  • గ్రామం లేదా వార్డులో మాజీ సేవా పురుషులకు అనగా ఎక్స్ సర్వీస్ మెన్ రెండవ ప్రాధాన్యత ఇస్తారు.
  • ఈ రెండు విభాగాలకు సంబంధించినవారు లేనిపక్షలో పేరెంట్స్ కమిటీ ఇతర అర్హత గల వ్యక్తిని నియమించవచ్చు.
  • అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ కమీషనర్, మిడ్ డే మీల్స్ డైరెక్టర్, ఈ విషయంలో తదుపరి అవసరమైన చర్యలను తీసుకుంటారు.
Night Watchmen jobs in Govt High Schools GO Download :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

5 thoughts on “AP Govt Jobs 2023 ప్రభుత్వ హై స్కూళ్లలో 5388 వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీ”

Leave a Comment