APSCSCL Recruitment 2023 :
APSCSCL ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ సంస్థ నుండి గ్రేడ్ – III ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా అకౌంటెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ పొందినట్లైతే అభ్యర్థులు డిస్ట్రిక్ట్ ఆఫీస్, కాకినాడలో అకౌంటింగ్ వర్క్ చేయవలసి ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. ఆశక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా ఎంపిక కమిటీ ద్వారా ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన అకౌంటెంట్స్ గ్రేడ్-3 కేడర్‌లో సిబ్బందిని నియమించుకోవడానికి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఉపాధి నోటిఫికేషన్, దరఖాస్తు ఫారమ్‌లను జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, కలెక్టరేట్ కాంపౌండ్, కాకినాడలో అన్ని పని దినాలలో పొందవచ్చు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేది – ఫిబ్రవరి 15, 2023
- దరఖాస్తు కు చివరి తేది – మార్చి 03, 2023
AP Civil Supply Jobs 2023 :
- అకౌంటెంట్ – 02 పోస్టులు
APSCSCL Recruitment 2023 Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం నందు గాని ఆఫ్ లైన్ నందు గాని అప్లై చేయాల్సిన అవసరం లేదు.
- అప్లికేషన్ ఫామ్ ను ఉపాధి నోటిఫికేషన్, దరఖాస్తు ఫారమ్‌లను జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, కలెక్టరేట్ కాంపౌండ్, కాకినాడ నుండి పొందాలి.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపి క్రింది చిరునామాకుకు పంపించండి.
- చిరునామా : ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్, డో నెంబర్ 2-15-25/6, పిపి రోడ్, ఆర్ కే కాంప్లెక్స్ 1వ అంతస్తు, MRF టైర్స్ ఎదురుగా నరసింహ పురం, భీమవరం – 534202.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- లు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-
ఎంపిక విధానం :
- మెరిట్
AP Civil Supplies Kakinada Notification 2023 Eligibility :
వయస్సు :
- 18 – 40 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.
- SC, ST, BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
- ఎక్స్ సర్వీస్‌మన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
విద్యార్హత :
- సీఏ లేదా సీఎంఏ ఇంటర్ నందు ఉత్తీర్ణత.
- కంప్యూటర్ పరిజ్ఞానం
- రెండు సంవత్సరాల అనుభవం
APSCSCL Recruitment 2023 Application Form :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Talangana