Agniveer Recruitment 2023 :
గుంటూరు, సికింద్రాబాద్, విశాఖపట్నం ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, అగ్నిపథ్ పథకం కింద 2023-24 సంవత్సరం గాను అగ్నివీరుల నియామకాలకు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అవివాహిత పురుష అభ్యర్థుల మాత్రమే ఆన్‌లైన్ నందు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ ◆ వాట్సాప్ గ్రూప్ |
Indian Army Agniveer Vacancy 2023 :
- అగ్నివీర్ జనరల్ డ్యూటీ
- అగ్నివీర్ టెక్నికల్
- అగ్నివీర్ క్లర్క్ / స్టోర్ కీపర్ టెక్నికల్
- అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ (టెన్త్ పాస్)
- అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ (ఎయిథ్ పాస్) (ఆల్ ఆర్మ్స్)
Indian Army Agniveer Recruitment 2023 Apply Online :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇతర విద్యార్హతల పత్రాలు
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 250/- లు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-
ఎంపిక విధానం :
- ఆన్ లైన్ రాత పరీక్ష
- రిక్రూట్‌మెంట్ ర్యాలీ
- వైద్య పరీక్షలు
- ధ్రువపత్రాలు
Indian Army Agniveer Rally Recruitment 2023 Eligibility :
శారీరక ప్రమాణాలు :
- ఎత్తు :
- అగ్నివీర్ జీడీ / ట్రేడ్స్‌మ్యాన్ – 166 cm,
- అగ్నివీర్ టెక్నికల్ – 165 cm
- అగ్నివీర్ క్లర్క్ / స్టోర్ కీపర్ టెక్నికల్ – 162 cm
ఛాతీ కొలత :
- గాలి పీల్చినపుడు 5 సెంమీ,
- విస్తరణతో 77 సెం మీ ఉండాలి.
వయస్సు :
- అభ్యర్థి 01/10/2002 నుంచి 01/04/2006 మధ్య జన్మించి ఉండాలి అనగా 17.5 నుండి 21 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
విద్యార్హతలు :
- పోస్టును బట్టి 8వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత
Hi