India Post GDS Results 2023 :
ఇండియన్ పోస్ట్ ఆఫీస్ GDS పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసినటువంటిదే, మరి గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలను పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ వారు రాష్ట్రాల వారీగా ప్రచురిస్తుంది. ఇండియన్ పోస్టల్ సర్కిల్ రిక్రూట్‌మెంట్ 2023కి అప్లై చేసుకున్న దరఖాస్తుదారులు ఆన్‌లైన్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ పోస్టల్ సర్కిల్ GDS ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. ఇందులో మేము గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలు మరియు GDS పోస్ట్ ఆఫీస్ మెరిట్ జాబితా గురించిన వివరాలను అందిస్తున్నాము.
ఫలితాలు కొరకు నంబర్ను అందించి వున్నారు కాబట్టి తద్వారా అభ్యర్థులు తమ ఫలితాల స్టేటస్ వెబ్‌సైట్‌లో తనిఖీ చేయవచ్చు. రాష్ట్రం / సర్కిల్ వారీగా ఫలితాలు ప్రకటించబడిన తర్వాత మరియు పోస్ట్ నిండిన తర్వాత, ఆ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క అన్ని వివరాలను అఫీషియల్ వెబ్సైట్ నందు గల ఫలితాల స్టేటస్‌లో దీనిని చూడవచ్చు.
శాఖ పేరు | పోస్టల్ శాఖ |
నోటిఫికేషన్ | జిడియస్ |
పోస్టులు | 40,889 |
అర్హత | 10వ తరగతి |
వయస్సు | 18 – 42 ఏళ్ళు |
ఎంపిక విధానం | మెరిట్ |
GDS Results 2023 :
పోస్టల్ జిడియస్ 2023 ఫలితాలు విడుదల కాగానే క్రింది విధంగా పొందాలి.
- మెరిట్ జాబితా లేదా ఫలితాన్ని రాష్ట్రాల వారీగా తనిఖీ చేయడానికి క్రింద లింక్ పై క్లిక్ చేయండి.
- ముందుగా appost.in అధికారిక సైట్‌ని సందర్శించండి
- పోస్టల్ GDS ఫలితం 2023ని ఫలితాల విభాగం పైన ఇవ్వబడుతుంది.
- దాని కింద మీరు దరఖాస్తు చేసుకున్న రాష్ట్రాన్ని ఎంచుకోండి.
- ఆ తర్వాత పోస్టల్ GDS ఫలితం 2023 PDF డౌన్‌లోడ్ చేయబడుతుంది.
- డివిజన్, పోస్ట్ పేరు, వర్గం, రిజిస్ట్రేషన్ నంబర్ ప్రకారం పరిశీలించండి.
Hi
Peddapalem gramam vidavaluru madal nelur distck