YIL Recruitment 2023 కేవలం 10th అర్హతతో రాతపరీక్ష లేకుండా 5395 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

YIL Recruitment 2023 :

YIL ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ భారీ స్థాయిలో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్

వాట్సాప్ గ్రూప్
Jobalertszone
20230223 082307
ITI base jobs 2023

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేది – ఫిబ్రవరి 27, 2023
  • దరఖాస్తు కు చివరి తేది – మార్చి 30, 2023

YIL Vacancy 2023 :

  • ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ – 3508
  • నాన్ ఐటీఐ ట్రెడ్ అప్రెంటిస్ – 1887
  • మొత్తం ఖాళీలు – 5395

YIL Ordinance Factory Recruitment 2023 Apply Online :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం నందు గాని ఆఫ్ లైన్ నందు గాని అప్లై చేయాల్సిన అవసరం లేదు.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫారం అనే లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోండి.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపి ఇంటర్వ్యూ కు డైరెక్ట్ గా తీసుకెళ్లండి.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
  • చెల్లింపు విధానం – ఆన్ లైన్

ఎంపిక విధానం :

  • ఎటువంటి రాత పరీక్ష లేదు.
  • మెరిట్ ఆధారంగా ఎంపిక.
YIL Apprentice Recruitment 2023 Eligibility :

విద్యార్హతలు :

  • నాన్ ఐటీఐ ట్రెడ్ అప్రెంటిస్ – 10వ తరగతి
  • ఐటీఐ ట్రెడ్ అప్రెంటిస్ – 10వ తరగతితో పాటు ఐటీఐ ఉత్తీర్ణత

వయస్సు :

  • 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
  • SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
  • OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు
  • ఎక్స్‌ సర్వీస్‌మన్‌, ఎన్‌సీసీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
YIL Ordinance Factory Apprentice Recruitment 2023 Apply Online :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs 2023

Leave a Comment