Anganwadi Jobs 2023 కేవలం 10th అర్హతతో 5,905 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్

Anganwadi Jobs 2023 :

రాతపరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనుకుంటున్నారా అదీను సొంత గ్రామలాలలోనే పోస్టింగ్. అటువంటి వారందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం భారీ నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. కేవలం 10వ తరగతి పాసైతే చాలు. రాష్ట్రవ్యాప్తంగా 5,905 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. అయితే అనంతపురం, కడప, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో ఇప్పటికే విడుదలయ్యాయి.

ఈ నాలుగు జిల్లాలో 500 పోస్టులు భర్తీకి ప్రక్రియ పూర్తయింది. అభ్యర్థులు ఈ పోస్టులకు ఎంపికయినట్లైతే ఆయా గ్రామాలలోని అంగన్వాడీలలో విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది.

20230221 112502
AP Govt Jobs 2023

Anganwadi Worker Vacancy 2023 :

  • అంగన్వాడీ వర్కర్ – 1468 పోస్టులు
  • అంగన్వాడీ హెల్పర్ – 430 పోస్టులు
  • మినీ అంగన్వాడీ వర్కర్ – 4007 పోస్టులు

WCD AP Notification 2023 Eligibility :

వయోపరిమితి :

  • 21 – 35 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.
  • SC, ST, BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
  • ఎక్స్‌ సర్వీస్‌మన్‌, ఎన్‌సీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
  • దివ్యంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

విద్యార్హతలు :

  • 10వ తరగతి పాసైతే చాలు
  • సొంత గ్రామ నివాసి అయి ఉండాలి.
WDCW AP Anganwadi Recruitment 2022 Apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారులకు సమర్పించండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

దరఖాస్తు ఫీజు :

జనరల్ మరియు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – ఎవ్వరికీ ఎటువంటి ఫీజు లేదు.

ఎంపిక విధానం :

  • ఎటువంటి రాతపరీక్ష లేదు
  • మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభం – త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తారు
  • దరఖాస్తు కు చివరి తేదీ – త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తారు
AP Anganwadi Notification 2023 Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అఫీషియల్ వెబ్సైట్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

2 thoughts on “Anganwadi Jobs 2023 కేవలం 10th అర్హతతో 5,905 అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్”

Leave a Comment