Amazon WFH Jobs 2023 :
Amazon పరిమినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెతుకుతున్నారా అయితే, అమెజాన్ వారికి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. ఇందులో భాగంగా సెల్లింగ్ పాట్నర్ సపోర్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
| Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ ◆ వాట్సాప్ గ్రూప్ |

Work From Home Jobs 2023 Amazon Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మర్క్స్ మెమో
- ఇటీవలి సంతకం, ఫోటో
- విద్యార్హత పత్రాలు
- ఆధార్ కార్డ్
- అపడేటెడ్ రెస్యూమ్
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- లు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – రూ 00/- లు చెల్లించాలి.
జీత భత్యాలు :
ఎంపికైన అభ్యర్థులకు రూ 25,550 జీతం ఉంటుంది.
Amazon SPS Recruitment 2023 :
విద్యార్హత :
- ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ.
- 0 – 10 సంవత్సరాల అనుభవం
- ఆంగ్లంలో అద్భుతమైన వ్రాత మరియు మౌఖిక పూర్వకమైన కమ్యూనికేషన్ కలిగి ఉండాలి.
- ఉద్యోగంలో రాత్రి షిఫ్ట్‌లతో సహా 24/7 వాతావరణంలో పని చేయడం మరియు వ్యాపార అవసరాల ఆధారంగా షిఫ్టులు నిర్ణయించబడతాయి.
- ఫోన్ లేదా చాట్ మరియు ఇమెయిల్‌లలో పని చేయడానికి ఇష్టపడే అభ్యర్థులు ఉండాలి.
- రొటేషనల్ షిఫ్ట్ గా రెండు వరుసగా రోజు సెలవు ఇస్తారు.
- ఇది 2 వరుస రోజుల సెలవుతో 5 రోజుల పని వారం.
- ఈ నోటిఫికేషన్ కు తెలంగాణా వారు మాత్రమే అప్లై చేసుకోవాలి.
వయోపరిమితి :
18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
Amazon Recruitment 2023 Online Apply Links :
| మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
| ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
| నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
I want job
I work in Amazon
Good
I want work from Home
Hi
Thank you sir
Thanks sir apply elachyyali
Rupesh yadav
Your email address will not be
Published Required fielde are
Marked