LIC AAO 2023 Recruitment 2023 Notification :
LIC సొంత జిల్లాలలో పోస్టింగ్ ఉంటుంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఖాళీగా గల అభివృద్ధి అధికారి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలలో కలిపి మొత్తం 9,394 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేయాల్సి వుంటుంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి గల వారందరు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభం తేది – జనవరి 21, 2022
- దరఖాస్తుకు చివరి తేదీ – ఫిబ్రవరి 10, 2023
LIC AAO Vacancy 2023 :
- అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ – 9,394 పోస్టులు
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వారికి – 1408 పోస్టులు
LIC ADO 2023 Notification Eligibility Criteria :
వయస్సు :
- 30 ఏళ్ల వయస్సు మించకూడదు.
- SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
- OBC, ఎక్స్ సర్వీస్‌మన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు,
- దివ్యంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
విద్యార్హత :
ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
మరిన్ని జాబ్స్ అప్డేట్స్ :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
LIC AAO Recruitment 2023 Apply Online :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇటీవలి సంతకం, ఫోటో
- విద్యార్హత పత్రాలు
- ఆధార్ కార్డ్
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 750/- లు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – రూ 100/- లు చెల్లించాలి.
జీత భత్యాలు :
- ఎంపికైన అభ్యర్థులకు రూ 35,600/- జీతం ఉంటుంది.
Please sir e post Naku chala important sir
మీ అర్హతలు గమనించి,అర్హతులుంటే అప్లై చేసుకోగలరు