NPCIL న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. ఆన్ లైన్ నందు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. రాతపరీక్ష ద్వారా భర్తీ చేసున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ – డిసెంబర్ 06, 2022
- దరఖాస్తు చివరి తేది – 05, 2023
- పరీక్ష తేది – ఫిబ్రవరి 2023.
NPCIL Recruitment 2022 Apply Online Process :
దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మర్క్స్ మెమో
- ఇటీవలి సంతకం, ఫోటో
- విద్యార్హత పత్రాలు
- ఆధార్ కార్డ్
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- లు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – రూ 200/- లు చెల్లించాలి.
జీత భత్యాలు :
- ఎంపికైన అభ్యర్థులకు రూ 25,500/- జీతం ఉంటుంది.
NPCIL Vacancy 2022 :
- స్టైపెండరీ ట్రెయినీ – 73 పోస్టులు
- సైంటిఫిక్ అసిస్టెంట్ – 09 పోస్టులు
- ఫార్మసిస్ట్ – 01 పోస్టు
- స్టేనో – 11 పోస్టులు
- స్టైపెండరీ ట్రెయినీ (ప్లాంట్ ఆపరేటర్) – 59 పోస్టులు
- అసిస్టెంట్ గ్రేడ్ – 1 (HR) – 12 పోస్టులు
- అసిస్టెంట్ గ్రేడ్ – 1 (F&A) – 07 పోస్టులు
- అసిస్టెంట్ గ్రేడ్ – 1 (C&MM) – 05 పోస్టులు
- నర్స్ – 03 పోస్టులు
- స్టైపెండరీ ట్రైనీలు (కేటగిరీ – I) – 59 పోస్టులు
- స్టైపెండరీ ట్రైనీలు (కేటగిరీ – II) సైన్స్ గ్రాడ్యుయేట్లు – 09 పోస్టులు
- మొత్తం ఖాళీలు – 243.
NPCIL Notification 2022 Eligibility :
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10th / 10+2 / ఐటీఐ / డిగ్రీ / డిప్లొమా / బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
వయసు :
- 18 – 35 ఏళ్లు మించకూడదు.
- SC, ST, BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
- ఎక్స్ సర్వీస్‌మన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :
- రాతపరీక్ష
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- పర్సనల్ ఇంటర్వ్యూ
- స్కిల్ టెస్ట్
NPCIL Recruitment 2022 Apply Online Links :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |