APCOS Recruitment 2022 రాతపరీక్ష లేకుండానే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ

APSHC Recruitment 2022 :

ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSHC) అనంతపురం ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగానే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను రాతపరీక్ష లేకుండా భర్తీ చేసున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 3వాట్సాప్ గ్రూప్ – 5
Jobalertsadda
20221206 063217
Govt job updates

APSHC Recruitment 2022 Apply Process :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
  • చిరునామా : డిస్ట్రిక్ట్‌ హెడ్ – హౌసింగ్ కార్యాలయం, అనంతపురం ఆంధ్రప్రదేశ్‌.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :

  • పూరించిన దరఖాస్తు ఫారమ్
  • S.S.C లేదా సమానమైన పరీక్ష మార్కులు మెమో
  • ఇంటర్మీడియట్ లేదా 10+ 2 పరీక్ష మార్కులు మెమో
  • డిగ్రీ
  • PGDCA
  • MCA లేదా B.Tech.
  • తహశీల్దార్ జారీ చేసిన తాజా కుల ధృవీకరణ పత్రం.
  • 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
  • ప్రైవేట్ స్టడీ అభ్యర్థుల విషయంలో, SSCకి 04 నుండి 07 సంవత్సరాల ముందు సంబంధిత తహశీల్దార్ నుండి పొందిన నివాస ధృవీకరణ పత్రం
  • PH కోటా కింద రిజర్వేషన్ క్లెయిమ్ చేసే అభ్యర్థులకు సంబంధించి దాని సమానమైన PH సర్టిఫికేట్ (SADAREM CERTIFICATE)

మరిన్ని జాబ్స్ :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

APSHCL Vacancy 2022 Details :

డేటా ఎంట్రీ ఆపరేటర్ – 13 పోస్టులు

20221206 055700
Ap govt jobs
APSHCL Notification 2022 Eligibility Criteria :

విద్యార్హత :

  • ఏదైనా డిగ్రీ తో పాటు పీజీడీసీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ (లేదా)
  • కంప్యూటర్స్‌ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ (బియస్సి కంప్యూటర్స్) ఉత్తీర్ణత
  • కంప్యూటర్స్‌ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ (బికామ్ కంప్యూటర్స్) ఉత్తీర్ణత
  • మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (ఎంసీఏ) ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు :

  • నవంబర్ 31, 2022 నాటికి 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

జీత భత్యాలు :

  • అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కు ఎంపికైనట్లైతే నెలకు రూ18,500 జీతం పొందుతారు.

ఎంపిక ప్రక్రియ :

  • టెక్నికల్‌ పరీక్ష
  • సర్టిఫికేట్ వెరిఫికేషన్
APCOS Recruitment 2022 Application Form :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు కు చివరి తేదీడిసెంబర్ 14, 2022
నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషను ఫామ్క్లిక్ హియర్
Ap govt jobs

3 thoughts on “APCOS Recruitment 2022 రాతపరీక్ష లేకుండానే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment