Airport Jobs 2022 ఇంటర్ అర్హతలతో ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు భర్తీ

Airport Jobs 2022 :

ఎయిర్ పోర్టులలో ఉద్యోగాల సాధించాలనుకునే వారికి గుడ్ న్యూస్. కేవలం 12వ తరగతి అర్హతతో AKASA ఎయిర్ కంపెనీలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

20221206 201522
Govt jobs

AKASA 2022 Vacancy :

  • క్యాబిన్ కౄ – 100 పోస్టుల

AKASA Recruitment 2022 Eligibility Criteria :

విద్యార్హతలు :

  • దరఖాస్తు దారు 10+2 (12వ తరగతి) ఉత్తీర్ణులై ఉండాలి.
  • తప్పనిసరిగా ఇంగ్లీష్ మరియు హిందీలో ప్రావిన్యూలై ఉండాలి.

శారీరక ప్రమాణాలు :

  • కనిపించే టాటూలు లేదా గుర్తులు లేవు
  • DGCA ప్రకారం వైద్యపరంగా ఫిట్‌గా ఉండాలి.
  • మహిళలకు 18 – 22BMI మరియు పురుషులకు 18 – 25 BMI పరిధి కలిగి ఉండాలి.
  • కనిష్ట ఎత్తు ఆడవారికి 157 సెం మీ మరియు పురుషులకు 170 సెం మీ.

మరిన్ని జాబ్స్ :

వయస్సు :

  • 18 – 28 ఏళ్ల వయస్సు మించరాదు.
Airport Jobs 2022 Apply Process :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

దరఖాస్తు దారు పూర్తి చేయవలసిన వివరాలు :

  • మీ పేరు
  • ఈమెయిల్
  • అడ్రసు
  • పిన కోడ్
  • మొబైలు నెంబర్
  • సిటీ
  • స్టేట్

దరఖాస్తుకు కావాల్సిన పత్రాల జాబితా :

  • SSC మర్క్స్ మెమో
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • విద్యార్హత పత్రాలు
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రాలు
  • చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్
  • పాన్ కార్డ్
AKASA Careers Apply Online Links :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Comment