Outsourcing Jobs 2022 రాతపరీక్ష లేకుండా 1491 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

Outsourcing Jobs 2022 :

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా గల 1491 అప్తాల్మిక్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్న రెండో విడత కంటి వెలుగు పథకంలో భాగంగా పారామెడికల్ సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలలో నోటిఫికేషన్లు విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. వైద్య, జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఎంపిక ప్రక్రియ జరుగుంటుంది.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 3వాట్సాప్ గ్రూప్ – 5
Jobalertsadda
20221204 093141
Ts Govt Jobs

ముఖ్యమైన తేదీలు :

  • జిల్లా కలెక్టర్ల ద్వారా వార్తాపత్రికలో నోటిఫికేషన్ జారీ – డిసెంబర్ 01, 2022
  • దరఖాస్తు ప్రారంభ తేదీ – డిసెంబర్ 02, 2022
  • దరఖాస్తు చివరి తేదీ – డిసెంబర్ 05, 2022
  • వాక్-ఇన్-ఇంటర్వ్యూ – డిసెంబర్ 05, 2022
  • ప్రొవిసనల్ లిస్ట్ డిస్ప్లే చేయు తేదీ – డిసెంబర్ 07, 2022
  • అభ్యర్థులకు అభ్యంతరాలు మరియు ప్రత్యుత్తరాల స్వీకరణకు చివరి తేదీ – డిసెంబర్ 08, 2022
  • తుది మెరిట్ జాబితా మరియు ఎంపిక జాబితా ప్రదర్శన – డిసెంబర్ 10, 2022

TS Outsourcing Jobs 2022 Apply Process :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను నేరుగా జిల్లా ఆరోగ్య అధికారి కార్యాలయంలో సమర్పించఅండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :

  • S.S.C లేదా తత్సమాన పరీక్ష సెర్టిఫికెట్.
  • అర్హత పరీక్ష సంబంధిత సర్టిఫికెట్లు మొదలైనవి
  • అన్ని సంవత్సరాల మార్కుల మెమోలు (అర్హత పరీక్ష)
  • TS పారమెడికిల్ బోర్డు నందు రిజిస్టర్ చేయబదిన సర్టిఫికెట్
  • తాజా కుల ధృవీకరణ పత్రం
  • 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు సంబంధిత స్టడీ సర్టిఫికేట్ మరియు ప్రైవేట్ స్టడీ విషయంలో సంబంధిత తహశీల్ధార్ / MRO నుండి నివాస ధృవీకరణ పత్రం.
  • క్యాంప్ లైఫ్ కోసం ఫిజికల్ ఫిట్‌నెస్ మరియు PH కోటా కింద రిజర్వేషన్ క్లెయిమ్ చేసే అభ్యర్థులకు సంబంధించి PH సర్టిఫికేట్.
  • ఎక్స్-సర్వీస్ మెన్ కోటాను క్లెయిమ్ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించి సంబంధిత సర్టిఫికెట్లు.
  • EWSS అర్హత కలిగిన అభ్యర్థులు తహశీల్దార్ ర్యాంక్ కంటే తక్కువ లేని ధృవీకరణ పత్రాన్ని సమర్పించండి.

మరిన్ని జాబ్స్ :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

జీత భత్యాలు :

తెలంగాణా కాంట్రాక్టు వింగ్ మరియు పారమెడికల్ అప్తాల్మిక్ వింగ్ ప్రకారం నెలకు రూ 30,000లు లభిస్తుంది.

Telangana Government Jobs 2022 :

  • అప్తాల్మిక్ ఆఫీసర్ – 1149
TS Outsourcing Jobs 2022 Notification Eligibility :

వయస్సు :

  • 18 – 44 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హత :

  • అప్తాల్మిక్ విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
  • తెలంగాణా పారమెడికల్ బోర్డు నందు రిజిస్టర్ అయి ఉండాలి.
TS Ophthalmic Assistant Jobs Application Form 2022 :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఇంటర్వ్యూ జరుగు తేదీ డిసెంబర్ 05, 2022
నోటిఫికేషన్ & అప్లికేషను ఫామ్
1. హైదరాబాద్
క్లిక్ హియర్
2. ఆదిలాబాద్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Comment