APCOS Notification 2022 ఆంధ్రప్రదేశ్ నగరపాలక సంస్థలో రాతపరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు భర్తీ

APCOS Recruitment 2022 Notification :

GVMC గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రేషన్ కార్డు ఉంటే చాలు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయుటకు అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

20221204 200605
Ts govt jobs

GVMC Recruitment 2022 Apply Process :

దరఖాస్తు ప్రక్రియ :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
  • చిరునామా : విశాఖపట్నం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం, తెన్నేటి విశ్వనాధ భవనం, ప్రజారోగ్య విభాగం, రూమ్‌ నెంబర్-216, ఆంధ్రప్రదేశ్‌.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :

  • దరఖాస్తు ఫామ్
  • ఫిజికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్
  • కుల ధృవీకరణ పత్రం
  • BPL కార్డు
  • ఆధార్ కార్డు
  • పూర్వం పనిచేసిన సంస్థ వారిచే అనుభవం తెలిజేస్తూ మంజూరు చేసిన పత్రం.
  • విద్యార్హతలు ఉన్నచో వాటి యొక్క పత్రాలు.

మరిన్ని జాబ్స్ :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

GVMC Outsourcing Jobs 2022 :

  • పారిశుద్ధ్య కార్మికులు – 482 పోస్టులు
GVMC Recruitment 2022 Eligibility Criteria :

విద్యార్హత :

  • ప్రభుత్వం వారిచే మంజూరు చేయబడిన బిపియల్ కార్డు కలిగి ఉండవలెను.
  • ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
  • పారిశుధ్య నిర్వహణలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

వయోపరిమితి :

  • డిసెంబరు 01, 2022 నాటికి 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

జీత భత్యాలు :

అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కు ఎంపికైనట్లైతే నెలకు రూ15,000 మరియు ఆరోగ్య భృతి రూపంలో రూ 6000 పొందుతారు.

ఎంపిక విధానం :

అభ్యర్థుల ఎంపిక ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

AP Outsourcing Jobs 2022 Application Form :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఇంటర్వ్యూ జరుగు తేదీ డిసెంబర్ 05, 2022
నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషను ఫామ్క్లిక్ హియర్
Ap govt jobs

4 thoughts on “APCOS Notification 2022 ఆంధ్రప్రదేశ్ నగరపాలక సంస్థలో రాతపరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment