DCCB Job Notification 2022 జిల్లా సహకార బ్యాంకులలో క్లర్క్ ఉద్యోగాలు భర్తీ, సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్

DCCB Clerk Jobs Notification 2022 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్‌ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా స్టాఫ్ అసిస్టెంట్, అసిస్టెంట్ మ్యానేజర్ పోస్టులు పోస్టులను భర్తీ చేయనున్నారు. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 3వాట్సాప్ గ్రూప్ – 5
Jobalerts
20221107 085333
Bank clerk jobs

ముఖ్యమైన తేదీలు :

  • దదరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 02, 2022
  • దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 20, 2022

DCCB Clerk Job Vacancies 2022 :

ఈ నోటిఫికేషన్ ద్వారా చిత్తూరు జిల్లాలోని సహకార బ్యాంకులలో ఖాళీగా గల క్రింది ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

  • స్టాఫ్ అసిస్టెంట్ / క్లర్క్ – 40 పోస్టులు
  • అసిస్టెంట్ మేనేజర్ – 15 పోస్టులు

DCCB Chittor Recruitment 2022 Apply Process :

దరఖాస్తు ప్రక్రియ :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.

మరిన్ని ఉద్యోగాలు :

దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్
  • పుట్టిన తేదీ రుజువు పత్రాలు
  • విద్యార్హత పత్రాలు
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
  • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 590/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 413/-

జీత భత్యాలు :

పే మ్యాట్రిక్స్‌ లెవెల్ 6 ప్రకారంగా ప్రారంభ వేతనం రూ 26,950/- లభిస్తుంది, అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ అలవెన్సులు కూడా ఉన్నాయి.

Chittor DCCB Notification 2022 Eligibility :

వయస్సు :

• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హత :

  • ఏదైనా విశ్వవిద్యాలయం లేదా కళాశాల నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
  • ఇంగ్లిష్, తెలుగు భాషలు, కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి.

ఎంపిక విధానం :

  • ఆన్ లైన్ టెస్ట్
  • ఇంటర్వ్యూ
  • ధ్రువపత్రాల పరిశీలన
DCCB Apply Online Form 2022 :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 590/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 413/-
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 02, 2022
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 22, 2022
అప్లై ఆన్ లైన్ లింక్ క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Postal jobs

1 thought on “DCCB Job Notification 2022 జిల్లా సహకార బ్యాంకులలో క్లర్క్ ఉద్యోగాలు భర్తీ, సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్”

Leave a Comment