Vizag Steel Plant Recruitment వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో 10th తో గ్రూప్-4 స్థాయి ఉద్యోగాలు

Vizag Steel Plant Recruitment 2022 :

రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కు చెందిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగ్గయ్యపేటలోని జగ్గయ్యపేట లైమ్ స్టోన్ మైన్స్, తెలంగాణ రాష్ట్రం మాధారంలోని మాధారం డోలమైట్ మైన్స్ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 3వాట్సాప్ గ్రూప్ – 5
Jobalerts
Bank jobs

ముఖ్యమైన తేదీలు :

  • దదరఖాస్తు ప్రారంభ తేదీ – నవంబర్ 03, 2022
  • దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 16, 2022

RINL Recruitment 2022 Vacancies :

  • మైన్ ఫోర్‌మ్యాన్ – 02 పోస్టులు
  • ఆపరేటర్-కమ్-మెకానిక్ – 19 పోస్టులు
  • మైన్ మేట్ – 04 పోస్టులు
  • బ్లాస్టర్ – 02 పోస్టులు
  • డ్రిల్ టెక్నీషియన్ – 04 పోస్టులు

Vizag Steel Plant Recruitment 2022 Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.

మరిన్ని ఉద్యోగాలు :

దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :

  • ఇటీవలి ఫోటో
  • సంతకం
  • ID ప్రూఫ్ (ఆధార్ కార్డ్)
  • పుట్టిన తేదీ రుజువు పత్రాలు
  • విద్యార్హత పత్రాలు
  • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
  • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

జీత భత్యాలు :

పే మ్యాట్రిక్స్‌ లెవెల్ 6 ప్రకారంగా ప్రారంభ వేతనం రూ 40,000/- లభిస్తుంది, అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ అలవెన్సులు కూడా ఉన్నాయి.

ఎంపిక విధానం :

  • రాతపరీక్ష
  • స్కిల్ టెస్ట్
  • ధ్రువపత్రాల పరిశీలన
Vizag Steel Plant Notification 2022 Eligibility Criteria :

వయస్సు :

• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హత :

  • ఆపరేటర్ కమ్ మెకానిక్ (OCM) – 10th/ ఐటీఐ/ డిప్లొమా
  • మైన్ మెట్ – 10వ తరగతి తో పాటు మైన్ మేట్ సర్టిఫికేట్‌
  • బ్లాస్టర్ – 10వ తరగతి తో పాటు బ్లాస్టర్ సెర్టిఫికెట్
  • డ్రిల్ టెక్నీషియన్ – ఫిట్టర్ విభాగంలో ఐటీఐ.
Vizag Steel Plant Recruitment 2022 Apply Online Link :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 590/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 413/-
దరఖాస్తు ప్రారంభ తేదీనవంబర్ 02, 2022
దరఖాస్తు చివరి తేదీనవంబర్ 16, 2022
అప్లై ఆన్ లైన్ లింక్ క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Postal jobs

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top