కార్మికశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | Jobalertszone

ESIC Recruitment 2022 :

హైదరాబాద్, సనత్నగర్ లోని కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) యొక్క మెడికల్ కాలేజ్ లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అలానే కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. ESIC Jobs 2022

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Job alerts zone

మరిన్ని ఉద్యోగాలు :

పోస్టులు • ప్రొఫెసర్ – 09 పోస్టులు
• అసోసియేట్ ప్రొఫెసర్ – 22 పోస్టులు
• అసిస్టెంట్ ప్రొఫెసర్ – 35 పోస్టులు
• సీనియర్ రెసిడెంట్ – 73 పోస్టులు
• స్పెషలిస్ట్ – 13 పోస్టులు
• సూపర్ స్పెషలిస్ట్ – 14 పోస్టులు
వయస్సు• 45, 69 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
లొకేషన్హైదరాబాద్
విద్యార్హతలుఎంబిబియస్ ఉత్తీర్ణతతో పాటు యండి, యంయస్సి సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. Railway jobs 2022
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఆగస్ట్ 29, 2022
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబర్ 08, 2022
ఇంటర్వ్యూ ప్రారంభ తేదీసెప్టెంబర్ 13, 2022
ఎంపిక విధానంమెరిట్, టీచింగ్ అనుభవం, నీట్ స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూ
వేతనం రూ 60,000 /-
Jobalerts telugu

ESIC Recruitment 2022 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Telugujobalerts

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

1 thought on “కార్మికశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | Jobalertszone”

Leave a Comment