APSSDC Recruitment 2022 :
APSSDC ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్మిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో acceline tech solution నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
APSSDC Online Registration 2022 :
పోస్టులు | • ట్రైనీ సాఫ్ట్ వేర్ |
వయస్సు | • ఫ్రెషర్స్ మాత్రమే ( 2021 & 2022 పాస్డ్ ఔట్స్ ) |
విద్యార్హతలు | • బియి, బీటెక్ ( CSE, IT, ECE ) |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. Work From home jobs 2022 • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
మరిన్ని జాబ్స్ | • వ్యవసాయ శాఖ నందు సొంత ప్రాంతాలలో పోస్టింగ్ గల నోటిఫికేషన్ • పోస్టల్ శా.ఖలో భారీగా 10thతో ఉద్యోగాలు • 10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు • ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు • అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మే 29, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | మే 02, 2022 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. |
వేతనం | రూ 3.6 LPA |
APSSDC Registation links 2022 :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంద్రప్రదేశ్, తెలంగాణా మరియు Latest Govt Jobs 2022 ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.