Phonepe నందు అడ్వైజర్ ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్

Phonepe recruitment 2022 Notification :

Phonepe ఆన్ లైన్ పేమెంట్ ప్రముఖ సంస్థ ఫోన్ పే నందు ఖాళీగా ఉన్న అడ్వైసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తైనటువంటి వారందరు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ సంస్థ కాబట్టి ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం.

మేము ఇన్‌హౌస్ కస్టమర్ నిపుణుల కోసం వెతుకుతున్నాము. నిపుణుడిగా, మా కస్టమర్‌లు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడం మరియు మీరు వారి అనుభవాన్ని మెరుగుపరచడానికి అత్యుత్తమ మరియు ఉత్తేజకరమైన మార్గాల కోసం నిరంతరం పని చేయాలి. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
Jobalertszone

Phonepe Careers 2022 :

పోస్టులు • అడ్వైజర్
వయస్సు• 30 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు• అద్భుతమైన వ్రాతపూర్వక మరియు మౌఖిక కమ్యూనికేషన్లను కలిగి ఉండండి
• ఇంగ్లీషు, హిందీలో మాట్లాడగలగాలి
గ్రాడ్యుయేషన్ (10+2+3) తప్పనిసరి
• కస్టమర్ ఫేసింగ్ పాత్రలో 0 – 2 సంవత్సరాల పని అనుభవం
• దక్షిణ భారత భాషలలో బహుభాషా నైపుణ్యాలు తెలుగు భాష తో పాటు ఇంగ్లీష్, హిందీ భాష నైపుణ్యాలు కలిగి ఉండాలి
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. Latest Govt Jobs 2022
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
మరిన్ని జాబ్స్అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
వ్యవసాయ శాఖ నందు సొంత ప్రాంతాలలో పోస్టింగ్ గల నోటిఫికేషన్
పోస్టల్ శా.ఖలో భారీగా 10thతో ఉద్యోగాలు
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు
దరఖాస్తు ప్రారంభ తేదీమే 29, 2022
దరఖాస్తు చివరి తేదీజూన్ 15, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం రూ 40,000 /-
telugu jobs
20220530 110917
Jobalertszone

Phonepe Recruitment 2022 Apply Online links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

2 thoughts on “Phonepe నందు అడ్వైజర్ ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్”

Leave a Comment