SBI Life Insurance Recruitment 2022 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల SBI లైఫ్ ఇన్స్యూరెన్స్ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
APSSDC Recruitment 2022 :
పోస్టులు | • రిటైల్ ఏజెన్సీ ఛానల్ • బ్యాంక్ అసురేన్స్ ఛానెల్ |
ఖాళీలు | కర్నూలు & కడప – 37 విజయవాడ – 58 తిరుపతి – 27 తూర్పు గోదావరి – 39 వైజాగ్, విజయనగరం & శ్రీకాకుళం – 45 |
వయస్సు | • 30 ఏళ్ల వయస్సు మించరాదు. |
విద్యార్హతలు | • ఏదైనా డిగ్రీ రెగులర్ విధానంలో (10+2+3) పూర్తి చేసి ఉండాలి. |
మరిన్ని ఉద్యోగాలు | • పోస్టల్ శాఖలో భారీగా 10thతో ఉద్యోగాలు • 10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాలు • ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాలు • ఇంటర్ తో అమెజాన్ నందు ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. Postal jobs • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు చివరి తేదీ | మే 30, 2022 |
ఇంటర్వ్యూ తేదీ | మే 30, 2022 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | రూ 2.5 to 3.5 LPA |
APSSDC Recruitment 2022 Apply Online links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Sir,
which Place and time of Interview. Pl inform before me. My contact No.8106068109
See HR number available in Notification. Call to home they will intimate you
which Place and time of Interview. Pl inform before me. My contact No.8106068109
See HR number available in Notification. Call to home they will intimate you
What’s the location to attend the interview
Call the number again le in notification. They will shoe u
Where is the interview for vizianagaram applicants?
Call the number which is available in notification
Please send interview location and call me
HR mobile number available in Notification link
i studied private degree is it ok for this job plz reply me
Means without intermediate aa ??