Horticultural Jobs 2022 Recruitment :
CAR – CIAH సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఫార్ ఏరిడ్ హార్టికల్చర్ నుండి ఖాళీగా గల యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా అగ్రికల్చరల్ అండ్ అలైడ్ సైన్సెస్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. గ్రాడ్యుయేషన్ అర్హత కలిగినటువంటి స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Horticultural Jobs Recruitment 2022 :
పోస్టులు | అగ్రికల్చరల్ అండ్ అలైడ్ సైన్సెస్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ |
ఖాళీలు | 15 |
వయస్సు | 45 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | అగ్రికల్చరల్ అండ్ అలైడ్ సైన్సెస్ : • సంబంధిత సబ్జెక్టులలో కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ లేదా సంబంధిత అగ్రికల్చరల్ విభాగంలో డిప్లొమా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ • గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజ్ నుండి కనీసం 60% మార్కులతో BCom / BBA / BBS • సంబంధిత రంగంలో కనీసం ఒక సంవత్సరం అనుభవం, IT అప్లికేషన్‌ల పరిజ్ఞానం, వర్చువల్ మీటింగ్ ప్లాట్‌ఫారమ్ మరియు కంప్యూటర్ నైపుణ్యాలు MS వార్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్, టాలీ మొదలైనవి తెలిసి ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ : • 60% మార్కులతో ఆపరేటింగ్ సిస్టమ్ లేదా సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ గ్రాఫిక్స్ విభాగాలలో గ్రాడ్యుయేషన్ పూర్తై ఉండాలి. |
మరిన్ని ఉద్యోగాలు | • 10th తో కోర్టులలో ఉద్యోగాలు భర్తీ • ఎరువుల శాఖలో ఉద్యోగాలు భర్తీ • 10th తో ఫెడరల్ బ్యాంకులో ఉద్యోగాలు భర్తీ • రిసర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు భర్తీ |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
చిరునామా | ICAR- CIAH Horticulture, Bikaner-334006, Rajasthan |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | మార్చి 24, 2022 |
దరఖాస్తు చివరి తేదీ | ఏప్రిల్ 19, 2022 |
ఎంపిక విధానం | టెస్ట్ లేదా ఇంటర్వ్యూ |
వేతనం | పోస్టును బట్టి జీతం లభిస్తుంది |
Horticulture Jobs Application Form :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషను ఫామ్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
This is very good job
Thank you all and share for needed persons.