బ్యాక్ లాగ్ పోస్టులు, జిల్లా కార్యాలయాలలో 10th తో ఉద్యోగాలు

Backlog Posts Recruitment 2022 :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, కడప జిల్లా నందు ఖాళీగా గల బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, జూనియర్ స్టెనో, టైపిస్టు, అటెండర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

Backlog Jobs Recruitment 2022 :

పోస్టులు జూనియర్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, జూనియర్ స్టెనో, టైపిస్టు, అటెండర్, ఫార్మాసిస్ట్
వయస్సు• 52 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు• అటెండర్ – 7వ తరగతి జూనియర్
• అసిస్టెంట్, స్టోర్ కీపర్ – ఏదైనా డిగ్రీ పాస్
• జూనియర్ స్టెనో, టైపిస్టు – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ కలిగి ఉండాలి
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
మరిన్ని ఉద్యోగాలుఎరువుల శాఖలో ఉద్యోగాలు భర్తీ
10th తో ఫైర్ మెన్ ఉద్యోగాలు భర్తీ
ఉపధిహామి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
ఇంటర్ తో జిప్మెర్ లో ఉద్యోగాలు
టాటా సంస్థలో క్లర్క్ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ లేదా ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అప్లికేషన్ పత్రము మరియు తగు సెర్టిఫికేట్లను సంక్షేమ శాఖ అధికారి, డి బ్లాక్, న్యూ కలక్టరేట్, వైయస్సార్ కడప చిరునామాకు పంపించండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీమార్చి 10, 2022
దరఖాస్తు చివరి తేదీమార్చి 31, 2022
ఎంపిక విధానంమెరిట్
వేతనంపోస్టును బట్టి జీతం
telugujobs

Backlog jobs Recruitment 2022 Apply Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220318 170058
Jobalertsadda

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

8 thoughts on “బ్యాక్ లాగ్ పోస్టులు, జిల్లా కార్యాలయాలలో 10th తో ఉద్యోగాలు”

Leave a Comment