బ్యాక్ లాగ్ పోస్టులు, జిల్లా కార్యాలయాలలో 10th తో ఉద్యోగాలు
Backlog Posts Recruitment 2022 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, కడప జిల్లా నందు ఖాళీగా గల బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, జూనియర్ స్టెనో, టైపిస్టు, అటెండర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. … Read more