8th పాస్ తో వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు | సొంత జిల్లాలో పోస్టింగ్

angrau lab technician recruitment 2022 :

వ్యవసాయ శాఖ పరిధిలోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నందు తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా సెమి స్కిల్ల్డ్ లేబర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఇంటర్వ్యూ కు హాజరైతే సరిపోతుంది. ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ విధానంలో అప్లై చేయవలసిన అవసరం లేదు, కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. agricultural jobs 2022

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

angrau recruitment 2022 notification :

పోస్టులు సెమి స్కిల్ల్డ్ లేబర్, ల్యాబ్ టెక్నీషియన్
ఖాళీలు07
వయస్సు35 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• సెమి స్కిల్ల్డ్ లేబర్ – 8వ తరగతి ఉత్తీర్ణత.
• ల్యాబ్ టెక్నీషియన్ – సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా బీటెక్ వుత్తీర్ణత
• బయో ఫర్టిలైజర్ విభాగంలో అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత కల్పిస్తారు.
• నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు.
మరిన్ని ఉద్యోగాలు పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్
గ్రంథాలయ శాఖలో ఉద్యోగాలు
రైల్వే శాఖలో 2822 ఉద్యోగాలు
పోస్టల్ శాఖలో 10th తో ఉద్యోగాలు
10th తో అటెండర్ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ విధానంలో అప్లై చేయవలసిన అవసరం లేదు
• ఇంటర్వ్యూ కు హాజరయ్యే సందర్భంలో అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్తే సరిపోతుంది.
ఇంటర్వ్యూ వెన్యూAgricultural Station, Amaravathi, Guntur, AP
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ఇంటర్వ్యూ తేదీఫిబ్రవరి 17, 2022
ఎంపిక విధానంఇంటర్వ్యూ
agricultural jobs 2022
వేతనంసెమి స్కిల్ల్డ్ లేబర్ – రూ 12,000/-
ల్యాబ్ టెక్నీషియన్ – రూ 15,000/-
Jobalertszone

angrau recruitment 2022 application form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220209 221344
agricultural jobs 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. agricultural jobs 2022