Railway Jobs | రైల్వే శాఖలో 3179 ఖాళీలు భర్తీ

RRC CR ECR Recruitment 2022 Notification :

Railway Jobs రైల్వే రిక్రూట్మెంట్ సెల్, సెంట్రల్ రైల్వే మరియు ఈస్ట్ కోస్ట్ రైల్వే విభాగాల నందు గల అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం.

ఎటువంటి రాటపరీక్ష లేకుండా కేవలం మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. RRC SR Recruitment 2022

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

RRC CR Recruitment 2022 :

పోస్టులు • సెంట్రల్ రైల్వే – 2422
• ఈస్ట్ కోస్ట్ రైల్వే – 756
ఖాళీలు3179
వయస్సు• 16 నుండి 24 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తై ఉండాలి.
నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
మరిన్ని ఉద్యోగాలుసొంత గ్రామాలలో గల లైబ్రరీలలో ఉద్యోగాలు
8th పాస్ తో వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు
రైల్వే శాఖలో 2822 ఉద్యోగాలు
పోస్టల్ శాఖలో 10th తో ఉద్యోగాలు
10th తో అటెండర్ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీఫిబ్రవరి 07, 2022
దరఖాస్తు చివరి తేదీ• సెంట్రల్ రైల్వే – ఫిబ్రవరి 17, 2022
• ఈస్ట్ కోస్ట్ రైల్వే – మార్చి 07, 2022
ఎంపిక విధానంమెరిట్
వేతనం రూ 12,000 /-
Jobalertszone

RRC ECR Recruitment 2022 :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ • సెంట్రల్ రైల్వే – క్లిక్ హియర్,
• ఈస్ట్ కోస్ట్ రైల్వే – క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220216 165923
RRC CR ECR Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

1 thought on “Railway Jobs | రైల్వే శాఖలో 3179 ఖాళీలు భర్తీ”

Leave a Comment