ఇంటర్ తో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ

NIFT Recruitment 2022 Notification :

NIFT భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇందులో భాగంగా నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
jobalertszone

NIFT Recruitment 2021-2022 Full Details :

పోస్టులు అసిస్టెంట్ వార్డెన్, స్టెనో గ్రాఫర్,
జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్,
మెషిన్ మెకానిక్, ల్యాబ్ అసిస్టెంట్
ఖాళీలు27
వయస్సు40 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
Read Moreజలశక్తి శాఖలో స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలు భర్తీ
విద్యార్హతలు• జూనియర్ అసిస్టెంట్ – 12వ తరగతి మరియు టైపింగ్ టైపింగ్ సామర్ధ్యం కలిగి ఉండాలి.
> అసిస్టెంట్ వార్డెెన్ – ఏదైనా డిగ్రీ
> స్టెనోగ్రాఫర్ – ఏదైనా డిగ్రీ మరియు టైపింగ్ నైపుణ్యం కలిగి ఉండాలి.
> మిగితా పోస్టులకు సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి
> నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
చిరునామాThe Director, National Institute of Fashion Technology (NIFT), Angra, NIFT Campus, Kangra, Himachal Pradesh – 176001.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 590/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీడిసెంబర్ 24, 2021
దరఖాస్తు చివరి తేదీజనవరి 10, 2021
ఎంపిక విధానంరాతపరీక్ష / స్కిల్ టెస్ట్ / కాంపిటెన్సీ టెస్ట్
వేతనం పోస్టును బట్టి జీతం లభిస్తుంది
Jobalertszone

NIFT Recruitment 2021 Notification :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20211227 183025
Non teaching staff recruitment 2021- 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

4 thoughts on “ఇంటర్ తో నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment