ICAR Recruitment 2021 Notification :
ICAR భారత వ్యవసాయ శాఖకు చెందిన ఇకార్ ఇండియన్ అగ్రికల్చర్ రీసర్చ్ సెంటర్ ఖాళీగా ఉన్నకుటువంటి పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా సీనియర్ రీసర్చ్ ఫెలో, ఫీల్డ్ వర్కర్, సెమి స్కిల్డ్ హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే చాలా మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్ |
ICAR Agricultural Jobs Recruitment 2021 :
పోస్టులు | సీనియర్ రీసర్చ్ ఫెలో, ఫీల్డ్ వర్కర్, సెమి స్కిల్డ్ హెల్పర్ |
ఖాళీలు | 04 |
వయస్సు | 30, 34 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | సీనియర్ రీసర్చ్ ఫెలో – సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫీల్డ్ వర్కర్ / సెమి స్కిల్డ్ హెల్పర్ – 10వ తరగతి ఉత్తీర్ణత |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు జస్ట్ మెయిల్ చేస్తే సరిపోతుంది • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని మెయిల్ ఐడి కు పంపించండి. |
మెయిల్ ఐడి | geniticsbmgf@gmail.com |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | డిసెంబర్ 13, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | డిసెంబర్ 31, 2021 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
వేతనం | సీనియర్ రీసర్చ్ ఫెలో – రూ 35,000 /- ఫీల్డ్ వర్కర్ / సెమి స్కిల్డ్ హెల్పర్ – రూ 19,000 /- |
ICAR Recruitment 2021 Notification Apply Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.