కేవలం ఇంటర్వ్యూ ద్వారా 10+2 తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
ECIL Recruitment 2022 in Telugu : ECIL ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ సర్కిల్ నందు ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా టెక్నికల్ ఆఫీసర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, సైంటిఫిక్ అసిస్టెంట్లు, జూనియర్ ఆర్టిజన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ ఉద్యోగాలు కాబట్టి … Read more