NIN Recruitment 2022 | అటెండర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు
NIN Recruitment 2022 Notification : కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్ నుండి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో భాగంగా ప్రాజెక్ట్ ఫీల్డ్ ఆపరేషన్ మేనేజర్, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఫీల్డ్ ఇన్వస్టిగేటర్, ప్రాజెక్ట్ రిసెర్చ్ అసిస్టెంట్ ( ఎపిజెనెటిక్స్ ), ప్రాజెక్ట్ రిసెర్చ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ ఫీల్డ్ అటెండెంట్, ప్రాజెక్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ … Read more