పశుసంవర్ధక శాఖలో అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ AHA Notification 2024

20240605 092222

AHA Notification 2024 : పశుసంవర్ధక శాఖ మరియు డైరీ అభివృద్ధి శాఖ నుండి పౌల్ట్రీ అటెండర్ AHA Notification 2024 ద్వారా విడుదల చేశారు. ఇందులో పౌల్ట్రీ అటెండర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రూప్-సి విభాగంలో భర్తీ చేయు ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. కేంద్రప్రభుత్వం ఆధీనంలో సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Alerts – మరిన్ని ఉద్యోగాలకు … Read more