AP Civil Supplies Recruitment 2023 :
రేషన్ షాపులలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి పౌరసరఫరాల శాఖ వారు జాయింట్ కలెక్టర్, కాకినాడ మరియు బాపట్ల జిల్లాల వారి నేతృత్వంలో నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా ఎంపిక కమిటీ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు మరియు హెల్పర్ల కేడర్ సిబ్బంది మొత్తంగా చూసుకుంటే 1284 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అర్హులవుతారు. ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే, ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |

AP Civil Supplies Jobs 2023 Vacancy :
కాకినాడ :
- టెక్నికల్ అసిస్టెంట్ – 275 పోస్టులు
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 275 పోస్టులు
- హెల్పర్ – 275 పోస్టులు
బాపట్ల :
- టెక్నికల్ అసిస్టెంట్ – 153 పోస్టులు
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 153 పోస్టులు
- హెల్పర్ – 153 పోస్టులు
APSCSCL Recruitment 2023 Apply Process :
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
- చిరునామా : District Civil Supplies State Manager, Andhrapradesh State Civil Supplies Limited, Collectorate Compound, Kakinada.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇతర విద్యార్హతల పత్రాలు
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
దరఖాస్తు కు ఫీజు :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 0/-
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు సమర్పణకు ప్రారంభ తేదీ : ఆగస్టు 25, 2023
- కాకినాడ వారు దరఖాస్తుకు చివరి తేదీ : సెప్టెంబర్ 02, 2023
- కాకినాడ వారు దరఖాస్తుకు చివరి తేదీ : సెప్టెంబర్ 04, 2023
AP Ration shop recruitment 2023 :
వయోపరిమితి :
- 18 – 35, 40 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
- టెక్నికల్ అసిస్టెంట్ – బీఎస్సీ (అగ్రికల్చర్ / మైక్రోబయాలజీ / బయోకెమిస్ట్రీ / బయోటెక్నాలజీ)/ బీఎస్సీ (BZC) / బీఎస్సీ (లైఫ్ సైన్సెస్ / డిప్లొమా (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – ఏదైనా డిగ్రీ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
- హెల్పర్ – 8వ తరగతి
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
కాకినాడ అప్లికేషన్ & నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
బాపట్ల అప్లికేషన్ & నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Basthavari pata
Mummareddi sowjanya
T. Kothapalem nagayalamka Krishna
Andhra pradesh 521120
Ap civil supllies requrement
Job need
Alply cheyagalaru
Ap civill supplies, l need job lam studing degree so request to me