ISRO ICRB Recruitment 2023 ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ నుండి ఉద్యోగాలు భర్తీ

ISRO ICRB Recruitment 2023 :

ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ సెంటర్స్, ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాలు లేదా యూనిట్‌లలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు కు ప్రారంభ తేదీ – మే 25, 2023 నుండి ప్రారంభమవుతుంది
  • దరఖాస్తు కు ప్రారంభ తేదీ – జూన్ 14, 2023తో ముగుస్తుంది.
20230527 045314
ap govt jobs 2023

ఖాళీలు :

  • సైంటిస్ట్ / ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్) – 90 పోస్టులు
  • సైంటిస్ట్ / ఇంజినీర్ (మెకానికల్) – 163 పోస్టులు
  • సైంటిస్ట్ / ఇంజినీర్ (కంప్యూటర్ సైన్స్) – 47 పోస్టులు
  • సైంటిస్ట్ / ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్) అటానమస్ బాడీ, పీఆర్‌ఎల్‌ – 02 పోస్టులు
  • సైంటిస్ట్ / ఇంజినీర్ (కంప్యూటర్ సైన్స్), అటానమస్ బాడీ, పీఆర్‌ఎల్‌ – 01 పోస్టు
  • మొత్తం ఖాళీలు – 303 పోస్టులు

ISRO Recruitment 2023 Apply Process :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మార్కుల మెమో
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

మరిన్ని ఉద్యోగాలు :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 250/-
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – రూ 00/-
  • చెల్లింపు విధానం – ఆన్ లైన్

ఎంపిక విధానం :

  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ ఎగ్జామినేషన్

ISRO Scientist Recruitment 2023 Qualifications :

వయస్సు :

  • 18 నుండి 28 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • కనీసం 65% మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీ.టెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

రాత పరీక్ష కేంద్రాలు :

అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, గువాహటి, హైదరాబాద్, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, న్యూదిల్లీ, తిరువనంతపురం.

ISRO Scientist Engineer Recruitment 2023 :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్.
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

Leave a Comment