Latest AP Govt Jobs 2023 :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా పబ్లిక్ హెల్త్ వర్కర్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్ తదితర 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. 5వ తరగతి, 7వ తరగతి, బ్యాచిలర్స్ డిగ్రీ విద్యార్హత గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ – మార్చి 31, 2023
- దరఖాస్తు చివరి తేదీ – ఏప్రిల్ 13, 2023
AP Backlog Notification Vacancy 2023 :
- ల్యాబ్ అటెండర్ – 01
- వర్క్ షాప్ అటెండర్ – 01 పోస్ట్
- లిబ్రేరియన్ గ్రేడ్-3 – 01
- శ్వీపర్ కం వాచ్ మెన్ – 01
- లాస్ట్ గ్రేడెడ్ సర్వీస్ (నైట్ వాచ్ మెన్) – 03
- అటెండర్ – 01
- ఆఫీస్ సబ్ ఆర్డినెట్ – 03
- మల్టి పర్పస్ హెల్త్ అసిస్టెంట్ – 02
- శ్వీపర్ – 01 పోస్టు
- ల్యాబ్ అసిస్టెంట్
- పిహెచ్ వర్కర్ – 08 పోస్టులు
Visakhapatnam Backlog Notification 2023 Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
- చిరునామా : విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్దుల సంక్షేమ శాఖ, రాణి చంద్రమదేవి హాస్పిటల్ క్యాంపస్, పేద వాల్తేర్, విశాఖపట్నం
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :
- అప్లికేషన్ ఫామ్
- ఇటీవలి పాస్ పోర్ట్ సైజు ఫోటో
- SSC లేదా తత్సమాన సర్టిఫికేట్
- సంబంధిత MRO జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం.
- సరైన కుల ధృవీకరణ పత్రం లేనట్లయితే, అభ్యర్థిని OC అభ్యర్థిగా పరిగణిస్తారు.
- వివాహానికి రుజువుగా రేషన్ కార్డు.
- వార్డ్ అడ్మినిస్ట్రేటర్ లేదా సంబంధిత వార్డు కార్యదర్శులు మరియు సంబంధిత గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్లచే ధృవీకరించబడిన ఇటీవలి నివాస ధృవీకరణ పత్రం.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-
AP SC ST Backlog Recruitment 2023 Qualifications :
వయస్సు :
- 18 నుండి 52 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు :
- ఆఫీస్ సబ్ ఆర్డినెట్ : 7వ తరగతి ఉత్తీర్ణత
- నైట్ వాచ్ మెన్ : 5వ తరగతి
- దోబీ / చెక్లర్ / శ్వీపర్ : తెలుగు లేదా ఉర్దూ లేదా హిందీ లేదా ఇంగ్లీష్ రాయడం, చదవడం తెలిసి ఉండాలి.
- ANM : SSC ఉత్తీర్ణులై ఉండాలి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి
- AP నర్సింగ్ & మిడ్వైవ్స్ కౌన్సిల్ ద్వారా గుర్తించబడిన 18/24 నెలల MPHA (M) కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి లేదా
- రెండేళ్లు ఇంటర్మీడియట్ ఒకేషనల్ మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (పురుషుడు) కోర్సు మరియు
- ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక సంవత్సరం క్లినికల్ శిక్షణ పూర్తి చేశారు
- అభ్యర్థులకు సంబంధించి AP పారా మెడికల్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి.
St konda dora
Apply chesukogalaru