AP Library Jobs 2023 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయ శాఖ నుండి ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా SC, ST బ్యాక్లాగ్ లైబ్రరీ గ్రేడ్-III, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్థానిక ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో చదువుకున్న అభ్యర్థుల మాత్రమే ఈ పోస్టులను అప్లై చేయుటకు అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదీ : మార్చి 20, 2023.
- దరఖాస్తుకు చివరి తేదీ : మార్చి 27, 2023.
Library Jobs 2023 in AP Vacancy :
- లైబ్రరీ గ్రేడ్-III : 05
- ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) : 03
- వాచ్మెన్ (కార్యాలయ సబార్డినేట్) : 06 పోస్టులు
Library Jobs in Andhra Pradesh 2023 Qualifications :
లైబ్రరీయన్ గ్రేడ్ :
- ఏదైనా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ లైబ్రరి అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ నందు ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన మరియు సిర్టిఫికేట్ కోర్సులో ఉత్తీర్ణత.
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఆఫీస్ సబార్డినేట్ & కార్యాలయ సబార్డినేట్ :
- 7th క్లాస్ ఉత్తీర్ణత
AP Library Jobs Notification 2023 Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :
- అప్లికేషన్ ఫామ్
- ఇటీవలి పాస్ పోర్ట్ సైజు ఫోటో
- SSC లేదా తత్సమాన సర్టిఫికేట్
- సంబంధిత MRO జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం.
- సరైన కుల ధృవీకరణ పత్రం లేనట్లయితే, అభ్యర్థిని OC అభ్యర్థిగా పరిగణిస్తారు.
- వివాహానికి రుజువుగా రేషన్ కార్డు.
- వార్డ్ అడ్మినిస్ట్రేటర్ లేదా సంబంధిత వార్డు కార్యదర్శులు మరియు సంబంధిత గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్లచే ధృవీకరించబడిన ఇటీవలి నివాస ధృవీకరణ పత్రం.
దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 00/-
ఎంపిక విధానం :
- అకడమిక్ మెరిట్
- డాక్యుమెంట్ వేరిఫికేషన్
10
Fake news aaa idi kuda yenti ee పనులు
Notification loki vellandi fake aa or real lo telustadi
Sir please, application form pettagalara
మీ బయో డేటా ఫామ్ చాలు