Grama Ward Sachivalayam Notification 2023 :
చాలా మంది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సచివాలయ నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ప్రస్తుతమున్న ఎన్నికల కోడ్ మిగిసిన వెంటనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 20 శాఖలలో 13, 995 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో పశుసంవర్ధక సహాయకుల పోస్టులు అత్యధికంగా ఉన్నాయి. ఎనర్జీ అసిస్టెంట్, విఆర్వో, ఉద్యానవన, పట్టు, వ్యవసాయ, మత్స్య సహాయకుల, విల్లేజ్ సర్వేయర్, విద్య అసిస్టెంట్ తదితర పోస్టులున్నాయి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, రఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది లాంటి పూర్తి సమాచారాన్ని చదివగలరు.
Alerts – మరిన్ని సచివలయాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వెబ్ సైట్ ను సందర్శిస్తూ ఉండండి మరియు వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |

Sachivalayam 3rd Notification 2023 Vacancies :
- పశుసంవర్ధక సహాయకుడు – 4765
- పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V) – 182
- గ్రామ రెవెన్యూ అధికారి గ్రేడ్-II – 112
- ANM (గ్రేడ్-III) (మహిళ మాత్రమే) – 618
- వార్డ్ శానిటేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 371
- వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – 197
- వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 436
- వార్డ్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) – 157
- ఎనర్జి అసిస్టెంట్ – 1127
- విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ – 60
- విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ – 1005
- విలేజ్ వ్యవసాయ అసిస్టెంట్ – 467
- విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ – 23
- మహిళా పోలీస్ మరియు మహిళా & శిశు సంక్షేమ సహాయకుడు – 1092
- ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – 982
- పంచాయత్ సెక్రటరీ (గ్రేడ్-VI) – 55
- డిజిటల్ అసిస్టెంట్ – 736
- విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III) – 990
- సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ – 578
- వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – 170
AP Sachivalayam 3rd Notification 2023 Eligibility :
వయస్సు :
- 20 – 28 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
- యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ : డైరింగ్ మరియు పౌల్ట్రీ సైన్స్‌లో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు లేదా 2 సంవత్సరాల పౌల్ట్రీ డిప్లొమా కోర్సు లేదా మల్టీ పర్పస్ వెటర్నరీ అసిస్టెంట్‌లో 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు
- విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ : ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఫిషరీస్ లేదా ఆక్వాకల్చర్‌లో జీవశాస్త్రం లేదా వొకేషనల్ కోర్సుతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి
- విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ : సెరికల్చర్ విభాగంలో BS.c లేదా సెరికల్చర్ విభాగంలో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సును పూర్తి చేసి ఉండాలి
- గ్రామ రెవెన్యూ అధికారి : 10వ తరగతి ఉత్తీర్ణులై, డ్రాఫ్ట్స్‌మన్ ట్రేడ్‌లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ సర్టిఫికేట్ ఉండాలి.
- ANM లేదా MPHA : తప్పనిసరిగా SSC లేదా తత్సమాన విద్యను ఉత్తీర్ణులై ఉండాలి, 18 లేదా 24 నెలల MPHA లేదా 2 సంవత్సరాల వృత్తిపరమైన బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్త లేదా 1-సంవత్సరం అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి ఉండాలి. AP ఆక్సిలరీ నర్స్ & మిడ్వైఫరీ & హెల్త్ విస్టర్స్ కౌన్సిల్, AP పారా మెడికల్ బోర్డ్‌లో రిజిస్టర్ అయి ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ కలిగి ఉండాలి.
- పంచాయతీ సెక్రటరీ : ఏదైనా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీని కలిగి ఉండాలి
- వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ : గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీని కలిగి ఉండాలి.
- విలేజ్ సర్వేయర్ : సివిల్ విభాగంలో డిప్లొమా లేదా ఇంజినీరింగ్
- విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ : హార్టికల్చర్ విభాగంలో 4 సంవత్సరాల B.Sc లేదా B.Sc (ఆనర్స్)
- విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ : బీఎస్సీ అగ్రికల్చర్ లేదా అగ్రికల్చరల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి లేదా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ డిప్లొమా చేసి ఉండాలి లేదా బీఎస్సీ డిగ్రీతో ఎంపీఈఓలుగా సేవలందిస్తూ ఉండాలి.
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
I am Prasad
I t i completed
Yah. Notification raagane teliyajestamu alply chesukundi
Prasad
I t i completed
Ok sir i am interested
Yah. Notification raagane teliyajestamu alply chesukundi
Energy assistant ki apply chesukovachu
I need that job sir please
Yah. Notification raagane teliyajestamu alply chesukunduru.
Grama sachivalaya Notification vachada sir
Good job
Ok sir I am interested in job
srikanthsrikanth9369@gmail.com pravthapur Shivamolla srikanth
Work is avlebul
Iam coming duty
srikanthsrikanth9369@gmail.com
srikanthsrikanth9369@gmail.com form
Pravthapur mandal. ramayampet distck .
Medak
Sir link provide cheyadi sir