Airport Jobs 2023 :
AAI ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూతో ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్, అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖాళీగా గల వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి అర్హత కలిగిన వారు కూడా ఇందులోని పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి గల అభ్యర్థులు పోస్టుల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు, ఎలా దరఖాస్తు చేయాలి లాంటి వివరాలు చదివి దరఖాస్తు చేసుకోండి.

AIASL Job Vacancy 2023 :
- కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ – 11 పోస్టులు
- జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ – 25 పోస్టులు
- యుటిలిటీ ఏజెంట్ & ర్యాంప్ డ్రైవర్ – 07 పోస్టులు
- అప్రెంటిస్ – 45 పోస్టులు
- అప్రెంటిస్ – 36 పోస్టులు
- అప్రెంటిస్ (క్లీనర్) – 20 పోస్టులు
- డ్యూటీ ఆఫీసర్ – 06 పోస్టులు
- జూనియర్ ఆఫీసర్ టెక్నికల్ – 04 పోస్టులు
- జూనియర్ ఆఫీసర్ ప్యాసింజర్ – 12 పోస్టులు
- మొత్తం ఖాళీలు – 166 పోస్టులు
AIATSL Driver Recruitment 2023 Eligibility :
వయోపరిమితి :
- 18 – 28 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి.
- SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
- BC, ఎక్స్ సర్వీస్మన్, ఎన్సీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు.
విద్యార్హతలు :
- 10వ తరగతి మరియు 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- దీనితో పాటు సంబంధిత విభాగంలో డిగ్రీ కూడా ఉండాలి.
మరిన్ని జాబ్ అప్డేట్స్ :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
AIATSL Recruitment 2023 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం నందు గాని ఆఫ్ లైన్ నందు గాని అప్లై చేయాల్సిన అవసరం లేదు.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫారం అనే లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోండి.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపి ఇంటర్వ్యూ కు డైరెక్ట్ గా తీసుకెళ్లండి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 500/- లు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
- చెల్లింపు విధానం – డిమాండ్ డ్రాఫ్ట్
జీత భత్యాలు :
ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతం ఉంటుంది.
ఎంపిక విధానం :
- ట్రేడ్ టెస్ట్
- ఇంటర్వ్యూ
Kalyankarthik@gmail.com
I am lavanya sir . I done my graduation 2021 i instead air port jobs .
Job is very very important please sir
Rampuram kothathanda garla mabubabad dts sir airportlo nejanga job esthara
నిజమేనండి
malimelisurekha@gmail.com
I am lavanya sir . I done my graduation 2021 i instead air port jobs .
Naku hyderabad airportlo job kavalli
Sir naku customer axgutivega job kavalli
అప్లై చేయండి
10 pass
Job qawali
Sar kastamar sarvice job Naku very very importantet arpote lo job Naku evandi sar please thankyou sar my name Praveen Kumar 9th Baga English vastundi sar saar job esthe nàku life echinate sar 5 deys ki Ripley pampandi sar
Sar arpote job Naku important Sara Ripley
Sar my neme Praveen Kumar sar Naku arpote customer service job Naku kavali
Sar Naku job very important
Sar very very important arpote sarvice job kavali Hyderabad mobile number 8341594686
adithyakumar9391@gmail.com